Telangana1 year ago
గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు రాని వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి
గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు రాని వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి. వినియోగదారుల దగ్గర లోని విద్యుత్ సరఫరా కేంద్రాలకు వెళ్లి అప్లయ్ చేసుకోవాలని సూచించాయి. జీహెచ్ఎంసీ సరిల్ కార్యాలయాల్లో,...