Telangana16 hours ago
Ganja | హైదరాబాద్లో రూ. 2.70 కోట్ల విలువైన గంజాయి సీజ్
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు...