Telangana12 months ago
దీపావళి స్పెషల్ భాగంగా భాగ్యలక్ష్మీ ఆలయంలో వెండి నాణేలు పంచారు, భక్తులు ఎగబడ్డారు..
పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పండుగ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...