Andhra Pradesh7 hours ago
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం – వ్యవసాయం, ఆక్వా రంగాలకు భారీ దెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుపాను భారీ ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అధికారులు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు...