Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.. #ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. #RRR తర్వాత ఎన్టీఆర్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్లో.. భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.....