Latest Updates23 hours ago
పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లు షేక్! 10 రోజులుగా హ్యాకర్ల హవా
తెలంగాణలో సైబర్ నేరగాళ్ల దూకుడు కొనసాగుతోంది. తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లు హ్యాకర్ల బారిన పడటం పెద్ద సంచలనంగా మారింది. హ్యాకర్లు ఈ వెబ్సైట్లను తమ నియంత్రణలోకి తీసుకుని, లింకులు ఓపెన్...