Telangana1 year ago
జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం.. నార్సింగి పోలీసుల పిటిషన్..!
టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ నార్సింగి...