Sports1 year ago
IND vs BAN 1st Test Day 1: అశ్విన్, జడ్డూల ఊచకోత.. భారీ స్కోర్ దిశగా భారత్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి చెన్నై టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో జట్టు 144 పరుగులకే 6...