Andhra Pradesh3 days ago
సినిమాటిక్ ఆపరేషన్.. అర్ధరాత్రి ఛేజ్‌తో గోవులను కాపాడిన ఏపీ ఎమ్మెల్యే
గో సంరక్షణపై చట్టాలు ఉన్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిత్యం వందల సంఖ్యలో గోవులను కబేళాలకు తరలిస్తూ మూగజీవాలపై అమానుషంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా...