Andhra Pradesh7 days ago
ఏపీలో నకిలీ మద్యం కలకలం – యూట్యూబర్ అల్లాబకాష్ అరెస్ట్, కల్తీ లేబుల్ గుట్టు రట్టు
ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా గోస్పాడు మండలానికి చెందిన యూట్యూబర్ అల్లాబకాష్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం లేబుల్స్ తయారీలో ఇతని పాత్ర...