Andhra Pradesh10 hours ago
తుని ఘటనపై నారా లోకేష్ సీరియస్.. విద్యార్థినుల భద్రతకు కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచార ప్రయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటనలో వాడెవడు స్థానిక టీడీపీ నేత తాటిక నారాయణరావుగా గుర్తించబడినట్లు...