Andhra Pradesh1 day ago
కిలో చికెన్ రూ.100 మాత్రమే: కోడుమూరులో వ్యాపారుల పోటీతో నాన్ వెజ్ పండగ
కర్నూలు జిల్లా కోడుమూరులో ఆదివారం ఊరంతా నాన్ వెజ్ పండగలా మారింది. కారణం — ఇద్దరు చికెన్ వ్యాపారుల మధ్య ఏర్పడిన ధర పోటీ. మార్కెట్లో సాధారణంగా కిలో చికెన్ రూ.200 చొప్పున ఉన్న సమయంలో,...