Telangana2 days ago
కార్తీక మాసం ప్రభావం: చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి – రేపటి నుంచి కిలోకు రూ.170 వరకు తగ్గే అవకాశం!
కార్తీక మాసం ప్రారంభమవడంతో మాంసాహార మార్కెట్లో చలనం కనిపిస్తోంది. హిందూ ధర్మంలో పవిత్రమైన ఈ నెలలో భక్తులు ఉపవాసాలు, పూజలు చేస్తూ మాంసాహారం ముట్టకూడదనే నియమాన్ని పాటిస్తారు. దీని ఫలితంగా చికెన్, మటన్ వంటి ఉత్పత్తుల...