Andhra Pradesh2 days ago
వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి: కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ పన్నే ఉచ్చులో ఎవరూ పడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను హెచ్చరించారు. మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో...