Andhra Pradesh17 hours ago
కర్నూలు బస్సు ప్రమాదం వెనుక నిజాలు: సీటింగ్ పర్మిషన్‌తో మొదలై స్లీపర్‌గా మారిన బస్సు కథ!
కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటకు...