ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది....
నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నలుగురిని స్థానికులు చితకబాదారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్న యువకులు అక్కడున్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు.....