Latest Updates1 year ago
బెంగళూరులో భారీ వర్షం.. ఈ వర్షాల వల్ల 7 మంది మృతి.. మరో 4 రోజులు కొనసాగుతుంది..
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్న వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం నుంచి అకస్మాత్తుగా మొదలైన భారీ వర్షాలతో ప్రజల జీవనం నిలిచిపోయింది. వరద తాకిడికి యలహంక కేంద్రీయ విహార్ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ...