Telangana1 year ago
BRS కు షాక్.. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు..!
తెలంగాణ హైకోర్టు శుక్రవారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై కీలక తీర్పును వెలువరించింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అయితే, స్పీకర్ తగిన సమయంలో...