Telangana3 days ago
కరీంనగర్ బైక్‌పై 277 చలాన్లు – రూ.79,845 జరిమానా షాక్!
కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యపరిచే ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కాలంలో ఓ బైక్ మీద ఏకంగా 277 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ చలాన్ల మొత్తం విలువ రూ.79,845. రూల్స్‌ను...