Entertainment1 year ago
Bigg Boss 8 Telugu: ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సీజన్లాగే అరుపులు, గొడవలు, బలప్రయోగాలు, లవ్ ట్రాక్స్, అలకలు, బుజ్జగింపులతో జోరుగా బిగ్ బాస్ 8 తెలుగు నడుస్తోంది. ఇక తెలుగు రియాలిటీ...