Entertainment12 months ago
బాలకృష్ణ 109 సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం… ‘అఖండ’ కంటే ఎక్కువగా..
నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధించడమే కాకుండా, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచినందువల్ల ఆయన కొత్త సినిమాపై అందరి దృష్టి ఉంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి పెద్ద మాస్ ఎంటర్టైనర్ను రూపొందించిన...