Entertainment12 months ago
సలార్ ఉగ్రం రీమేక్ అని తెలీదు.. మొదట్లో బాధపడ్డా..
ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాతో దర్శకుడిగా నిలబడ్డాడు. తన హీరో శ్రీమురళీని స్టార్ హీరోగా చేశాడు. ఆ టైంలోనే ఉగ్రం 2 కూడా అనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్తో మళ్లీ సినిమా ఉంటుందని కూడా శ్రీ...