దుర్గామాత ఆలయంలో ఘటన ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారు కిరీటం చోరీ.. ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ కాళీ ఆలయంలో బంగారు కిరీటాన్ని తాజాగా ఓ దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు. దొంగతనం...
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మన యువ భారత్.. బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కనీసం 20...