Entertainment1 year ago
బాలయ్యతోనే ఆటలా..? కరణ్ జోహర్‌కు మైండ్ పోయింది
నందమూరి బాలకృష్ణతో మాటామంతీ అంటే అవతలి వాళ్లకు దబిడి దిబిడే. ఆహా షోలో బాలయ్య ఎంత చలాకీగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. హోస్ట్ రూపంలో బాలయ్య అలా కూర్చుంటేనే అవతలి వాళ్లకి తడిసిపోతూ ఉంటుంది....