Entertainment12 months ago
సొంత సినిమాను కాకుండా.. అందుకే ప్రభాస్ గొప్పవాడు..
డార్లింగ్ ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో వివాదరహితుడు. అజాతశత్రువు. కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా నవ్వుతూ వదిలేస్తాడు తప్పా.. తిరిగి విమర్శించడు. నెగెటివిటీని...