Telangana1 year ago
HYDRA : మూసీ వద్ద హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదు, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మూసీ నివాసితులను హైడ్రా తరలించడంలేదని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని...