Politics1 year ago
CM గా ఆతిశీ ప్రమాణం.. ఢిల్లీ యంగెస్ట్ సీఎంగా రికార్డ్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అత్యంత చిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆతిశీ రికార్డ్ సృష్టించారు. రాజ్భవన్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్...