Andhra Pradesh2 hours ago
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్… సీఎం చేసిన ముఖ్యమైన ప్రకటనే హైలైట్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై నెలలుగా కొనసాగుతున్న అనుమానాలకు ముగింపు పలుకుతూ, ప్రభుత్వం ఎలాంటి కరెంట్ రేట్లు పెంచబోమని స్పష్టం చేశారు. సచివాలయంలో...