కొత్త ప్రభుత్వం. కొత్త పాలసీ. మద్యం షాపు లకోసం అప్లికేషన్లు షాంపైన్లా పొంగుతున్నాయి. నాన్ రిఫండబుల్ ఫీజ్ రూపంలో సర్కారు ఖజానాకి ఇప్పటికే వందల కోట్ల ఆదాయం వచ్చేసింది. గడువు పెంపుతో రెండ్రోజుల్లోనే వెల్లువలా వచ్చిపడ్డాయ్...
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును ఇంకో రెండు రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి పలువురు విఙప్తి చేసుకున్నారు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం...