Andhra Pradesh6 hours ago
మొంథా తుపాను బాధితులకు రూ.3000 సాయం – సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ.3000 నగదు సహాయం,...