Andhra Pradesh5 days ago
AP Cabinet Key Decisions: భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్లో కొత్త దశ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, మరియు పర్యాటక రంగ పురోగతికి దోహదం చేసే ప్రతిపాదనలకు...