Andhra Pradesh11 hours ago
గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం అడుగుతున్నారా? వెంటనే ఈ 1064 నంబర్‌కు కాల్ చేయండి – ఏపీ ఏసీబీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి, లంచం వంటి సమస్యలను అరికట్టేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు లంచం అడుగుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో, ఏపీ అవినీతి నిరోధక శాఖ (ACB) 1064 అనే...