News6 hours ago
పండుగ వేళ విషాదం.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అనుమానాస్పద మృతి
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం బండవంటిపల్లెలో సంక్రాంతి సంబరాలు విషాదాంతమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మణి, పుష్పరాజ్ పండుగ కోసం ఊరికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి మద్యం సేవించిన కొద్దిసేపటికే వారు అస్వస్థతకు...