Telangana17 hours ago
తెలంగాణలో 14,000 అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం త్వరలో 14,000 పైగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తాజాగా ప్రకటించారు. కొత్తగా నియమితులైన గ్రేడ్-1 సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందించిన సందర్భంలో...