Andhra Pradesh1 year ago
ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు
ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని పోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది. నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థినులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు...