movies1 day ago
ఆనంద్ దేవరకొండ సినిమా ‘తక్షకుడు’ డైరెక్ట్ ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తక్షకుడు’ సైలెంట్ గా షూట్ అయ్యి నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను...