Andhra Pradesh5 hours ago
అమరావతిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు – పచ్చదనంతో కొత్త ఆలోచన
పచ్చదనంతో కొత్త రాజధాని:అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పునరుత్పాదక ఇంధనాల వాడకం, విస్తృతంగా చెట్ల పెంపకం, రోడ్ల వెంట హరిత వలయం సృష్టి వంటి అంశాలు...