Sports1 year ago
IND vs BAN 1st Test: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్..
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 376 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం 339/6 స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది....