Entertainment2 days ago
‘అఖండ 2’ విడుదలకు బ్రేక్.. కోర్టు ఆదేశాలు.. దిగులులో నందమూరి అభిమానులు
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ విడుదలపై అనుకోని అడ్డంకి ఏర్పడింది. చిత్రం విడుదలకు ముందురోజే మద్రాస్ హైకోర్టు నుంచి పెద్ద షాక్ వచ్చినట్లు సమాచారం. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దాఖలు చేసిన...