Telangana12 hours ago
మునగాల ఎమ్మార్వో ఆఫీస్లో.. సగం మందికి పైగా సస్పెండ్ చేసిన కలెక్టర్.. కారణం ఇదే..
కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో కలకలం:సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఉదయం మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం 11 గంటలు దాటినా సగానికి పైగా రెవెన్యూ సిబ్బంది విధులకు...