Telangana2 months ago
హైదరాబాద్లో వాటర్ కట్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీరు బంద్
భాగ్యనగర వాసులకు జలమండలి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-1 పరిధిలో అత్యవసర మరమ్మత్తులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా...