Andhra Pradesh2 months ago
20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఊర్లోకి మళ్లీ వచ్చిన ఆర్టీసీ బస్సు, కారణాలివే
ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలోకి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రహదారి అధ్వాన స్థితి కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు...