Telangana2 weeks ago
హైదరాబాద్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రికార్డు క్రియేట్ చేసింది.. ఏడాదికి ₹2.5 కోట్లు వార్షిక ప్యాకేజీతో జాబ్
ఐఐటీ హైదరాబాద్‌లో ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌లోని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ (Optiver) అతనికి ఏకంగా ₹2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్...