Andhra Pradesh2 weeks ago
సంక్రాంతి ట్రాఫిక్కు బ్రేక్.. టోల్ ఫ్రీ ప్రయాణంపై కేంద్రానికి రాష్ట్ర మంత్రి లేఖ
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే లక్షలాది మందికి సంతోషకరం అయిన వార్త ప్రకటించింది. పండుగ సమయంలో ప్రయాణికులకు వచ్చే సమస్యలను తగ్గించడానికి, టోల్ ఫీజుల నుంచి తాత్కాలిక మినహాయింపు...