Telangana2 weeks ago
న్యూఇయర్ నైట్ కఠిన భద్రత.. కొన్ని రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ
న్యూ ఇయర్ వేడుకలతో హైదరాబాద్ మరోసారి ఉత్సాహంలో ఉంటుంది. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్ మూడ్లోకి ప్రవేశిస్తుంది. యువత, కుటుంబాలు అర్థరాత్రి 12 గంటల వరకు వేడుకల్లో పాల్గొంటారు. తాజా సంవత్సరానికి స్వాగతం...