Business15 hours ago
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు: దేశంలోనే టాప్.. ముంబై, బెంగళూరు కంటే మన దగ్గరే ఎక్కువ సేల్స్!
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం, భారతీయ ఇళ్ల విక్రయాల మార్కెట్లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయాలు మందగించినా,...