Latest Updates3 hours ago
ఎక్కువ హారన్ కొడితే ఎక్కువ టైం ఆగాలి.. ఈ కొత్త రూల్ కత్తిలాంటిదే!
హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్లలో నిరంతర హారన్ శబ్దం ఇప్పుడు నగరానికి కొత్త తలనొప్పిగా మారింది. ఎరుపు సిగ్నల్ పడగానే వెనక నుండి వినిపించే హారన్ హడావుడి — డ్రైవర్లలో ఉన్న ఓపికలేమిని చూపడమే కాకుండా, శబ్ద...