News4 hours ago
హయత్‌నగర్–దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఐటీ కారిడార్‌కు కొత్త బస్సు సర్వీసులు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రోజువారీ ప్రయాణ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో ముందడుగు వేసింది. రద్దీ, మార్పిడి ప్రయాణాల వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల...