International16 hours ago
హైదరాబాద్ టు గోవా.. ఇక 8 గంటల్లోనే! గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక పురోగతి
గోవా బీచ్‌లలో ఎంజాయ్ చేయాలనుకునే హైదరాబాద్ పర్యాటకులకు కేంద్రం శుభవార్త వినిపించింది. భారత్ మాల పరియోజనలో భాగంగా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్-10 పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో గోవా చేరుకోవడానికి పట్టే 15-18...