Telangana1 day ago
మున్సిపల్ జిల్లాల్లో క్రాఫ్ట్ బీర్ ఆనందం… మైక్రో బ్రూవరీలు ప్రారంభం!
తెలంగాణ ఆబ్కారీ శాఖ నగర జీవనశైలిని ఆధునీకరించడానికి కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధికి పరిమితం అయిన మైక్రో బ్రూవరీల వ్యవస్థను రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది....